About Us
Masree Theory Of Astrology can explain below questions rationally!
1. Is there necessity to know the future of astrology ?
జ్యోతిష్యం తెలుసుకోవడం అవసరమా ?
2. Do planets have any power or have not ? Is there impact of planets ?
గ్రహాలకు శక్తి ఉన్నదా ? వాటి ప్రభావం మనపై ఉన్నదా ?
3. How many stars are there in Astrology? There are plenty of stars in the space, that we are visiting at night.
నక్షత్రాలు అసలు ఎన్ని? మనకు అనంతంగా నక్తత్రాలు కనిపిస్తున్నాయి కదా ?
4. If there is impact of planets on us, if so how can we assess it?
గ్రహాల ప్రభావం మనపై ఉంటే వాటిని ఏ విధంగా అంచనా వేస్తారు ?
5. Saturn Mahadasa is 19 years in addition to 71/2 years of transit. Is there 2 saturns in Astrology ?
ఏలినాటి శని అనగా 71/2 సం.లు శని మహాదశ 19 సం, కదా జ్యోతిష్యంలో రెండు శని గ్రహాలు ఉన్నాయా ?
6. Are there strong planets and week planets in Astrology.
జాతకంలో గ్రహాలు బలంగా ఉండడం (లేదా) బలహీనంగా ఉండడం అంటారు, అది ఎంతవరకు నిజం ?
7. Sun is not a planet but it was taken as planet in Astrology. The earth is one of the planets but not taken into Astrology, why ?
'రవి' గ్రహం కాదు కాని జ్యోతిష్యంలో గ్రహంగా తీసుకున్నారు, గ్రహాలలో ఒకటైనటువంటి భూమిని తీసుకోలేదు ఎందుకు ?
8. On what basis will you predict future ?
మీరు జ్యోతిష్యం దేనిని ఆధారంగా చేసుకొని చెబుతారు?
9. For assessing one’s future place of birth is also asked in addition to date of birth and time of birth. Why place of birth ?
జ్యోతిష్యం చెప్పడానికి పుట్టిన తేది మరియు సమయంతోబాటు స్థలం కూడా అడుగుతారు ఎందుకు ?
10. Is Your astrology likewise all traditional astrologers ?
మీరు చెప్పే జ్యోతిష్యం అందరూ చెప్పే జ్యోతిష్యం లాంటిదా ?
11. What is the difference between your MaSree theory of Astrology and other Astrologers ?
మఃశ్రీ. నక్షత్ర జ్యోతిష్య విధానానికి ఇతర జ్యోతిష్య విధానాలకు ప్రధాన వ్యత్యాసం ఏమిటి ?
12. Though 2 persons are born in same place at same time, their lives are different why ?
ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఇద్దరు జన్మిస్తే వారికి జీవితం వేరు వేరుగా ఉంటుంది ఎందుకు ?
13. How can you tell future for those who don't know the date of birth and time of birth ?
పుట్టిన తేది మరియు సమయం తెలియని వారికి మీరు జ్యోతిష్యం ఏ విధంగా చెప్పగలరు.
14. By Honary astrology you can predict for the question only but how can you predict the complete future of the person.
ప్రశ్నజ్యోతిష్యంలో ఆ ప్రశ్నకు మాత్రమే ఫలితం వస్తుంది, కాని వారికి పూర్తిగా జీవిత ఫలితాలు ఏ విధంగా చెప్పగలరు ?
15. Will you predict the future by Meditation in your MaSree theory of Astrology.
మీరు చెప్పే జ్యోతిష్యం మెడిటేషన్ ద్వారానా లేదా జ్యోతిష్యం ద్వారానా ?
16. You will predict the future of individual, will it happen without any effort from the individual.
మీరు జరగబోయే దానిని గురించి చెబుతారు మీరు చెప్పింది ఎలాగైనా జరుగుతుందని ? కృషి చేయకుండా కూర్చుంటే జరుగుతుందా ?
17. Regarding Gem’s what is your Suggestion/ opinion ? Is it like other Astrologers ?
జాతి రాళ్ళువిషయంలో (మ. శ్రీ. పద్దతి) మీరు చెప్పేది, ఇతర జ్యోతిష్యులు చెప్పేది ఒకటేనా ?
18. Is there any relation between the Vastu and Astrology which plays important roll to solve the problem or traceout the problem of individual.
వాస్తుకి, జ్యోతిష్యానికి సంబంధం ఉందా? ఉంటే సమస్య పరిష్కరంలో దేనికి ప్రాధాన్యత ఉంది ?